Bank of India (BOI) లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఐటీ, లా, ఫైనాన్స్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి కీలక విభాగాల్లో మొత్తం 180 SO పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు మరియు అనుభవం ఉన్న ... https://dreamjobstelugu.blogspot.com/